
నల్లగొండ జిల్లా (31) చండూరు, చిట్యాల, కనగల్, కట్టంగూరు, మునుగోడు, నకిరేకల్, నల్లగొండ, నార్కట్‌పల్లి, తిప్పర్తి, కేతేపల్లి, శాలిగౌరారం, గట్టుప్పల, దామరచర్ల, మిర్యాలగూడ, వేములపల్లి, అనుముల, నిడమనూరు, పెదవూర, త్రిపురారం, మాడ్గులపల్లి, తిరుమలగిరి సాగర్, చందంపేట, చింతపల్లి, దేవరకొండ, గుండ్లపల్లి (డిండి), గుర్రంపోడు, కొండమల్లేపల్లి, మర్రిగూడ, నాంపల్లి, పెద్ద అడిశర్లపల్లి, నేరేడుగొమ్ము
సూర్యాపేట జిల్లా (23) ఆత్మకూరు (ఎస్), చివ్వెంల, జాజిరెడ్డిగూడెం (అర్వపల్లి), నూతనకల్, పెన్‌పహాడ్, సూర్యాపేట, తిరుమలగిరి, తుంగతుర్తి, గరిడేపల్లి, నేరేడుచర్ల, నాగారం, చిలుకూరు, హుజూర్‌నగర్, కోదాడ, మఠంపల్లి, మేళ్లచెరువు, మోతె, మునగాల, నడిగూడెం, అనంతగిరి. మద్దిరాల, పాలకీడు, చింతలపాలెంయ (మల్లారెడ్డిగూడెం)
యాదాద్రి జిల్లా (15) ఆలేరు, రాజాపేట, మోత్కూరు, తుర్కపల్లి, యాదగిరిగుట్ట, భువనగిరి, బీబీనగర్, బొమ్మల రామారం, ఆత్మకూరు (ఎం), భూదాన్‌పోచంపల్లి, రామన్నపేట, వలిగొండ, చౌటుప్పల్, అడ్డగూడూరు, నారాయణపూర్.